Ongole cattle : బ్రెజిల్‌లో కొత్త రికార్డు ! 41 కోట్లు పలికింది.
ఒంగోలు గిత్తల మహత్తు : బ్రెజిల్‌లో కొత్త రికార్డు! ఒంగోలు గిత్త Ongole cattle బ్రెజిల్‌లో అత్యధిక ధరకు అమ్ముడుపోయి రికార్డు సృష్టించింది. ఫిబ్రవరిలో బ్రెజిల్‌లో జరిగిన వేలంలో ఒంగోలు జాతి ఆవు రూ. 41 కోట్లు పలికింది. ఒంగోలు గిత్తల ప్రాశస్త్యం ప్రపంచ గుర్తింపు పొందింది. ప్రకాశం జిల్లా, కరవది గ్రామం ఒంగోలు గిత్తల పుట్టినిల్లు. 1960లో కరవది గ్రామస్తులు బ్రెజిల్‌కు గిత్తలను విక్రయించారు. బ్రెజిల్‌లో ఉన్న 80% గిత్తలు ఒంగోలు జాతి నుంచే వచ్చాయి. … Read more