Mahila Samriddhi Yojana : ₹2500 నెలవారీ సహాయం
మహిళా సమృద్ధి యోజన ఢిల్లీ: మహిళలకు ₹2500 నెలవారీ సహాయం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఢిల్లీ ప్రభుత్వం మహిళా సమృద్ధి యోజనను ప్రకటించింది.(Mahila Samriddhi Yojana) ఈ పథకం కింద, పేద మహిళలు నెలకు ₹2500 ఆర్థిక సహాయం పొందుతారు . సీఎం రేఖ గుప్తా నేతృత్వంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ పథకానికి ఆమోదం లభించింది. ఈ కార్యక్రమానికి ₹5,100 కోట్ల బడ్జెట్ కేటాయించబడింది. ఈ పథకం అమలును పర్యవేక్షించడానికి ఒక ప్రత్యేక కమిటీని … Read more