Jan Aushadhi Diwas : 7 March
“జన్ ఔషధి దివస్: సరసమైన మందుల కోసం అవగాహన పెంచడం” జన్ ఔషధి దివస్ ( Jan Aushadhi Diwas ) ను ప్రతి సంవత్సరం మార్చి 7న జరుపుకుంటారు. ఈ దినోత్సవాన్ని మొదటిసారిగా 2019 లో పాటించారు. ఇది ప్రధాన మంత్రి భారతీయ జనౌషధి పరియోజన గురించి అవగాహన కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది. జనరిక్ ఔషధాల వాడకాన్ని ప్రోత్సహించడంపై దృష్టి కేంద్రీకరించబడింది. జన్ ఔషధి దివస్ 2025 మార్చి 7న జరుపుకుంటారు. మార్చి 1 నుండి … Read more