AP STATE SYMBOL – 2
AP STATE SYMBOL – 2 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పుష్పం. రాష్ట్ర పుష్పం మల్లెపువ్వు (Jasmine). దీని శాస్త్రీయ నామం-జాస్మినమ్ అఫిసినలే. (AP STATE SYMBOL – 2) ఇది పొదల ప్రజాతికి చెందిన, అలివ్ కుటుంబానికి (ఒలకేసి) చెందిన తీగలా పెరిగి సువాసనలిచ్చే పూలు పూసే మొక్క ప్రపంచవ్యాప్తంగా మల్లెల జాతులు చాలా ఉన్నప్పటికీ మనకు తెలిసిన మల్లె జాతి మాత్రం జాస్మినమ్ సంబక్ మాత్రమే. దీన్నే అరేబియన్ జాస్మిన్, మల్లిక, కుండమల్లిగై, మోగ్రా… ఇలా … Read more