India Launches World’s First 100% Biodegradable Pen
విప్లవాత్మకమైన స్టేషనరీ : ప్రపంచంలోనే మొట్టమొదటి 100% బయోడిగ్రేడబుల్ పెన్నును ప్రారంభించిన భారత్ సంప్రదాయ ప్లాస్టిక్ పెన్నులతో సంబంధం ఉన్న పర్యావరణ సమస్యలను పరిష్కరించడానికి భారతదేశం ప్రపంచంలోనే మొట్టమొదటి 100% బయోడిగ్రేడబుల్ పెన్నును(Biodegradable Pen)...