Speaker’s powers : స్పీకర్ అధికారాలపై రాజ్యాంగ వివాదం
సుప్రీంకోర్టు vs హైకోర్టు: స్పీకర్ అధికారాలపై రాజ్యాంగ వివాదం 10 మంది ఎమ్మెల్యేలు భారాసను వీడి కాంగ్రెస్‌లో చేరారు.(Speaker’s powers )వారి అనర్హతపై హైకోర్టు స్పీకర్‌కు 4 వారాల గడువు విధించింది. ఇది రాజ్యాంగబద్ధమా? అనే అంశంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఎమ్మెల్యేల అనర్హతపై తుది నిర్ణయం స్పీకర్ వశమేనని కోర్టు తెలిపింది. కోర్టులు స్పీకర్‌ను నిర్దిష్ట గడువులోపల నిర్ణయం తీసుకోవాలని ఆదేశించగలవా? అనే ప్రశ్న ఎదురుైంది. హైకోర్టు తగిన సమయంలోపు నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌కు ఆదేశాలు … Read more